భువనగిరి టౌన్ జనం సాక్షి:–
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు వేడుకల్లో భాగంగా శనివారం రోజున రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధి నాడు నేడు ఎలా ఉన్నదో దానికి సంబంధించిన నివేదికను గ్రామ సర్పంచ్ చిన్నం పాండు సభా అధ్యక్ష వహించారు ఈ సభలో వ్యవసాయ ప్రగతి నివేదిక ఏఈఓ డి మౌనిక రైతులకు ఈ సభ ద్వారా తెలియజేశారు చందుపట్ల గ్రామ సర్పంచ్ చిన్నంపాండు మాట్లాడుతూ మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగినాయని పేర్కొన్నారు రైతులు రుణాలు రైతులు పండించిన ధాన్యం రైతు బీమా రైతుల బందు రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడేదని అన్నారు. రైతు వర్తమాన కాలంలో రైతే రాజుగా మారింది ఎంపీటీసీ బొక్క కొండల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల వ్యవసాయ దిగుబడి పెరిగిందని వారన్నారు మాజీ పిఎస్ఏ చైర్మన్ బల్బురి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం వలన ఆదాయం రైతులకు ఆదాయం పెరిగిందని అన్నారు రైతు బీమా ద్వారా రైతు చనిపోతే ఆ కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా రైతు బీమా పథకం రైతులకు ఆసరాగా ఉందని తెలిపారు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక రైతు వేదికలు రైతుల ఆనంద ఉత్సవాలకు రైతు వేదికలు పండుగలకు ప్రతీకగా మారినాయి రైతు వేదికలకు హెల్త్ ప్రధమ చికిత్స డాక్టర్లు రైతులకు వైద్యస్ సదుపాయం అందించారు సు డాక్టర్ తులసి ఎం పి హెచ్ డబ్ల్యు ఆర్ సునీత కే సంధ్యారాణి మంగమ్మ భాగ్యమ్మ ఈ కార్యక్రమంలో ఏఈఓ డి మౌనిక జిల్లా కోఆర్డినేటర్ చిలువేరు ఏసు కోఆర్డినేటర్ సిద్ధారెడ్డి కృష్ణారెడ్డి సిల్వర్ ఎల్లయ్య నోముల కృష్ణారెడ్డి గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
చందుపట్ల గ్రామంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు




