Tuesday, 3 November 2026

చదువుల తల్లి సరస్వతీ మత విగ్రహావిష్కరణ.

 

 

 

 

 

 

 

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం  జనంసాక్షి న్యూస్ ఫిబ్రవరి01/22యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం  జనంసాక్షి న్యూస్ ఫిబ్రవరి01/22తుర్కపల్లి మండల కేంద్రంలో ని  ముల్కలపల్లి గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో  చదువుల తల్లి శ్రీ  సరస్వతీ మాత  నూతన విగ్రహాన్నీ ఆవిష్కరించిన   రెండవ వార్డు మెంబర్ తునికి లక్ష్మి ముత్యాలు గౌడ్ . ఈ కార్యక్రమంలో పాఠశాల H M దేవేంద్ర ,ఉపాధ్యాయులు వీణదేవి, నరేందర్ రెడ్డి, శ్రీశైలం , గ్రామ  సర్పంచ్ ఇమ్మడి మల్లప్ప ,సోషల్ మీడియా కన్వీనర్ రసాల ఐలేష్ ,సీపీఎం మండలపార్టీ కార్యదర్శి సిలివేరు దుర్గయ్య ,కనకరాజు, బాలు,శ్రీశైలం ,సాయి,శ్రీకాంత్,ప్రశాంత్, నర్సింములు, కుమార్,తునికి మల్లికార్జున్ ,మధుకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..