Saturday, 7 November 2026

చనిపోయిన కుటుంబాలకు బియ్యం వివరణ

చనిపోయిన కుటుంబాలకు
బియ్యం వివరణ
రఘునాథ పాలెం డిసెంబర్ 19 జనం సాక్షి
గుత్తా. వెంకటేశ్వర్లు గత కోన్ని
సంవత్సరాలుగా చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యం వితరణ అందిస్తున్నారు . చిమ్మపూడి ఉపసర్పంచ్ ఖమ్మం జిల్లా BJP వైస్ ప్రెసిడెంట్ ఈ మధ్యనే స్వర్గస్తులైన శ్రీ పావురాల. సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అతని కుటుంబానికి అందించడం జరిగింది. వివిధ గ్రామాల ప్రజలు ఆయన ను అభినందిస్తూన్నారు ఈ కార్యక్రమంలో గుత్త వంశి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు