చనిపోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 25 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రం చింతకుంట్ల గ్రామానికి చెందిన దాసరి ఈదయ్య(55) అనారోగ్య కారణంతో చనిపోయిన విషయం తెలుసుకున్న కొండమల్లేపల్లి ఎంపీపీ దుదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి తాము అందుబాటులో లేకున్నా ఐదు వేల రూపాయలు అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి మొదటి వార్డు సభ్యులు గుండాల కాశయ్య ద్వారా పంపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆపద సమయంలో ఆదుకొని ఆర్థిక సహాయం పంపించి వారికి మనో ధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం లో రావుల ముత్యాలు, చక్కని అంజనేయులు, బెజవాడ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
చనిపోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్




