ఝరాసంగం ఏప్రిల్ 8( జనంసాక్షి) భారతీయ జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఝరాసంగం మండలం నుండి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఝరాసంగం నుండి తరలివెళ్లిన బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు.బిజెపి మండల అధ్యక్షులు బొగ అడివన్న, యువ మోర్ఛ మండల అధ్యక్షులు బంటు విశ్వనాథ్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు యాదవ రెడ్డి, బంటు అశోక్, తుక్కరం, రామ్ రెడ్డి,గలప్ప,రవి, విట్టల్,రాజు ముదిరాజ్, మల్లేష్ యాదవ్, పాండు, రఘు, నగేష్ తదితరులు పాల్గొన్నారు




