Wednesday, 4 November 2026

బొమ్మ బొరుసు కేసులో పదిమంది అరెస్టు

 

 

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 8 జనంసాక్షిరాజంపేట్ మండలం తలమడ్ల గ్రామ శివారులో బొమ్మ బొరుసు ఆడుతున్నట్టు పక్క సమాచారం మేరకు రాజంపేట్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు బొమ్మ బొరుసు శిబిరంపై దాడి చేశారు పదిమంది యువకులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి 14.620. రూపాయలు 7 సెల్ ఫోన్లు 9 బైకులు  స్వాధీనం చేసుకొని యువకులను అదుపులోకి తీసుకున్నట్టు రాజంపేట్ ఎస్సై రాజు తెలిపారు