Thursday, 5 November 2026

చామకూరి రాజు కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల యుగేందర్

తిరుమలాయపాలెం: (జనవరి 20) జనం సాక్షి. మండల పరిధిలోని పిండిప్రోల్ గ్రామంలో
పి ఎ ఎస్ సి డైరెక్టర్ చామకూరి రాజు తండ్రి చామకూరి చిన్న వెంకన్న ఇటీవలే పరమపదించారు అనే విషయం తెలుసుకున్న తుమ్మల యుగంధర్ , చామకూరి రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాలు నాయక్, చామకూరు ఉపెందర్ , పొలురి రమేష్ , సూర్య కుమార్ ,కిరణ్ . పత్తి శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు…