Thursday, 5 November 2026

జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా సాయి రెడ్డి

గారి సాయి చరణ్ రెడ్డి జనం సాక్షి జోగిపేట్ ఆందోల్. చిలిపి చెడ్ మండల్ చండూరి గ్రామానికి సాయి చరణ్ రెడ్డిఎన్నికయ్యారు ఈ మేరకు హైదరాబాదులోని ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మంగళపల్లి హుస్సేన్ సాయిచరణ్ రెడ్డి నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు ఈయన పదవి కాలం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సాయి చరణ్ రెడ్డికి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడం పట్ల పలువురు అభినందించారు ప్రజలకు సేవ చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు ప్రజలకు ఉన్న హక్కులపై న్యాయం సర్వీసు వంటిపాటి పైన అవగాహన కల్పించడం జరుగుతుంది అన్ని జిల్లాలో కమిటీలు నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసి మానవ హక్కులు బాలల హక్కులు మహిళల సంరక్షణ చట్టాలు సమాజంలో జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు