Tuesday, 3 November 2026

చింతలే యాదగిరికి వర్ధన్నపేట శాసనసభ టికెట్ కేటాయించాలి

 

 

 

 

 

 

 

 

 

తూప్రాన్ ఏప్రిల్ 2 (జనం సాక్షి )::: బేడ బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షులు చింతల యాదగిరి కి వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని బేడ బుడగ జంగాల ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు చింతల దశరథ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లకు విజ్ఞప్తి చేశారు ఆయన తూప్రాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర నాయకుడిగా వరంగల్ మాజీ కార్పొరేటర్ పనిచేస్తూ నిస్వార్థ సేవలు అందించాలని బేడ బుడగజంగాల గురించి రాష్ట్రవ్యాప్తంగా వారి హక్కులకై పోరాటం చేసి కెసిఆర్ ప్రభుత్వం హాయంలో మంచి గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు చింతల యాదగిరి కి వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని బేడ బుడగ జంగాల సంగం ఉమ్మిడి మెదక్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు చింతల దశరథ కోరారు తెలంగాణ రాష్ట్రంలో 79 సంవత్సరాలు అయినా ఏ ప్రభుత్వం తమ కులాన్ని గుర్తింపు ఇవ్వలేదని టిఆర్ఎస్ ప్రభుత్వం తమ కులానికి గుర్తింపు ఇచ్చి కొల సర్టిఫికెట్ల సైతం ఇచ్చారని అన్నారు బేడ బుడగ జంగాల సంఖ్య ఆరు లక్షల 50 వేల జనాభా కలిగి ఉన్నదని తమకు ఎస్సీ కోటలో చట్టసభల చింతల యాదగిరికి అవకాశం కల్పించాలని కోరారు ఆయన గతంలో కార్పొరేటర్ గా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తన్నీరు హరీష్ రావు స్పందించి రాబోయే ఎన్నికల్లో రాజకీయ అనుభవం కలిగిన చింతల యాదగిరికి వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు విలేకరుల సమావేశం లో నర్సిం లు చంద్రయ్య నర్సింగ్ రావు నర్సింలు పెంటయ్య అజయ్ బాబు, యాదగిరి, శ్రీను, శివ, సత్యనారాయణ అఖిల్ అఖిల్ బాబు వెంకటయ్య శంకర్ తదితరులు అందరూ పాల్గొన్నారు