Wednesday, 4 November 2026

చిక్కోడిలో కాంగ్రెస్‌ అభ్యర్థికి భారీ మెజారిటీ

బెంగళూరు : కర్ణాటకలోని చిక్కోడిలో కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ అధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన ప్రసాద్‌ బాబన్న హుక్కెరి దాదాపు 70వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *