Monday, 2 November 2026

చిన్నారిపై తల్లి శాడిజం

MOTHERభర్త మీద కోపంతో కన్న కొడుకును చిత్రహింసలు పెట్టింది ఒక తల్లి. భర్త ఇంట్లో లేని సమయంలో చిన్నారిపై తన శాడిజం చూపించేది. పక్కింటి వాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న భర్త…ఇంట్లో సీసీటీవీ పెట్టడంతో ఆమె నిజ స్వరూపం బయటపడింది. ఈ ఘటన యూపీలోని బరేలీ ప్రాంతంలో జరిగింది. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. దాదాపు రెండు నెలలుగా ప్రతి రోజు చిన్నారిని దారుణంగా కొడుతుండేది ఆమె. దీంతో ఫుటేజ్ ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *