చిన్నారిలతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
హన్మకొండ బ్యూరో 30 అక్టోబర్ జనంసాక్షి
శనివారం ఉదయం సమికృత కలెక్టరేట్ కార్యాలయం లో స్పేస్ స్కూల్ చిన్నారులు కొద్దిసేపు సందడి చేసారు.స్పేస్ స్కూల్ చిన్నారులు క్షేత్ర పర్యటన లో భాగంగా, స్కూల్ టీచర్లు చిన్నారులు ను కలెక్టరేట్ కార్యాలయం నందు తీసుకొని వచ్చారు. కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును చిన్నారులను కలిశారు.అనంతరం కలెక్టర్ చిన్నారులతో మాట్లాడుతూ క్రమశిక్షణ తో ఉండాలి , మంచిగా చదువు కోవాలి సూచనలు చేశారు,అని అనంతరం వారితో ఫోటో లు దిగారు




