చిన్నారి మందలింపు కేసులో తల్లిదండ్రులకు శిక్ష ఖరారు

నార్వే: చిన్నారి మందలింపు కేసులో భారతీయ దంపతులకు ఓస్తో న్యాయస్థానం శిక్ష
ఖరారు చేసింది. వల్లభనేని చంద్రశేఖర్‌కు 18 నెలలు, ఆయన భార్య అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది.