Wednesday, 4 November 2026

చిన్నారులకు స్కూల్ యూనిఫాంల అందజేత

 

 

 

 

 

 

 

జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన మిరాల రాజు ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయిన విషయం తెలిసిందే. కాగా రాజు ఇద్దరి పిల్లలకు కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన వేణు షాపింగ్ మాల్ యజమాని నామని వేణు స్కూల్ యూనిఫామ్ లు ఫ్రాక్స్ తో పాటు వేయి రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కంఫర్ట్ స్కూల్ కరస్పాండెంట్ వినయ్ కుమార్ సౌమ్య పాల్గొన్నారు.