Thursday, 5 November 2026

చిమ్మపూడి గ్రామంలో నిరుపేద మహిళ పోతురాజు నవ్య వివాహానికి పుస్తెలు,

 

 

 

 

 

 

 

 

 

రఘునాథ పాలెం మే 13(జనం సాక్షి) మండల లోచిమ్మపూడి గ్రామంలో నిరుపేద మహిళ పోతురాజు నవ్య వివాహానికి పుస్తెలు, మెట్టెలు అందజేసిన ఖమ్మం జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు చిమ్మపూడి గ్రామ ఉప సర్పంచ్ గుత్తా. వెంకటేశ్వర్లు చంద్రకళ దంపతులు వార్డు నెంబర్ కాలింగి వీరబాబు గాడిచర్ల. సత్యనారాయణ యాకుబ్ మియా. తోటి కోలాట మహిళలు పాల్గొని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు