Wednesday, 4 November 2026

చిరుతల రామాయానికి ఆర్థిక సాయం అందించిన యఫ్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి

 

వీణవంక జూన్ 13 (జనం సాక్షి) వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో చిరుతల రామాయణ పట్టాభిషేక మహోత్సవం కార్యక్రమం గురించి యఫ్ టివి ఫౌండర్ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ గంగాడి సౌజన్య -తిరుపతి రెడ్డి మరియు నర్సింగాపూర్ గ్రామ పెద్దలు గ్రామంలో జరుగుతున్న శ్రీ చిరుతల రామాయణం పట్టాభిషేక మహోత్సవం కార్యక్రమానికి ఆర్థిక సహాయం కావాలని అడిగిన వెంటనే స్పందించినపాడి ఉదయ్ నందన్ రెడ్డి తన అనుచరులతో 15,116.పదిహేను వేయిల నూట పదహారులు విరాళంగా అందజేశారు వారికి గ్రామ సర్పంచ్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలోనర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గం, వీణవంక మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, మాజీ ఉపసర్పంచ్ సమ్మిరెడ్డి,దసారపు లోకేష్, సమ్మిండ్ల ప్రకాష్,తాళ్లపల్లి కుమారస్వామి, సమ్మిరెడ్డి, సిరిగిరి శేఖర్, తొట్ల రాకేష్, తో పాటు తదితరులు పాల్గొన్నారు..