Wednesday, 4 November 2026

చిలేమమిడి లో ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు

 

 

 

 

 

ఝరాసంగం ఏప్రిల్ 9 (జనం సాక్షి) ఝరాసంగం మండల పరిధిలోని చిలమామిడి గ్రామంలో ఆదివారం ఈస్టర్ పండుగ వేడుకలు నవచైతన్య యూత్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రమేష్ వాక్యం ఉపదేశము చేశారు.ఈ కార్యక్రమంలో సెవెంత్ డే సంగస్తులు యం.మల్లేశం, వై.నర్సింలు ఇ.ప్రవీణ్ కుమార్, యం.మహేందర్, జైరాజ్, రచప్ప, సి ఎచ్ .రాజు, యం.రవీందర్, ఈ.ప్రభాకర్, ఈ. జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.