జహీరాబాద్ ఏప్రిల్ 9 (జనం సాక్షి) మొగుడంపల్లి మండల్ ఇప్ప పల్లి గ్రామంలో రెవ అరుణ్ కుమార్ పాస్టర్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలు సంఘస్తులు పాల్గొన్నారు రేవ అరుణ్ కుమార్ వాక్యం బోధిస్తూ పునరుత్థానుడైన ఏసుక్రీస్తు మరణం గెలిచి సమాధి గెలిచి లేచాడు మద్ద లేని మరియా మరొక మరియా సమాధిని చూడగా సమాధి బండ రాయి తెరుచుకున్నది చూసి ఆశ్చర్య పోయిరి దేవదూత వాళ్లకు ప్రత్యక్షమై ఏసుక్రీస్తు లేచి పరలోకానికి వెళ్ళనని వాళ్లతో చెప్పాను ఆ వార్త విన్న మరియా మారుతా సంతోషంతో ప్రజలకు తెలియజేసిరి చనిపోయి తిరిగి లేచెను ఏసుక్రీస్తు నిజమైన దేవుడని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి. సురేష్ సర్పంచ్, డేవిడ్ లెమన్, బి. అంజప్ప, ఎన్ .ఏసప్ప, ఎన్. రూబిన్ ఎం. ఏసప్ప ఏ .పెంటప్ప ఎన్ .చంద్రప్ప, సుకుమార్, జీవన్, రవి, మొగులప్ప, యోహాన్, సందీప్, శ్రీనివాస్, లాజర్, స్వామి దాస్, ఏసుదాస్, మధు, దేవదానం, మనోహర్, మోహన్, రాహుల్, నరసప్ప, తదితరులు పాల్గొన్నారు




