Thursday, 5 November 2026

చిల్పూరు శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామిని

చిల్పూరు శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పాపిశెట్టి శ్రీధర్
జనంసాక్షి/హసన్ పర్తి/జనవరి13: హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన 66 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్ జనగాం జిల్లాలోని చిల్పురు బుగులు వెంకటేశ్వర స్వామి వారిని కుంటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించిన పాపిశెట్టి శ్రీధర్.
ఈ సందర్బంగా వారు 66వ డివిజన్ ప్రజలందరు సుఖసంతోషలతో ఉండాలనీ కోరుకుంటూ
ప్రజలందరికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు జనంసాక్షి పత్రిక ముఖంగా తెలియజేసినట్లు తెలిపారు