చెక్కుల పంపిణీ.
మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 15
ఆనంద్ భాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోనల పండుగ సంబంధించి మల్కాజిగిరి నియోజకవర్గం మొత్తం 141 దేవాలయాలకు 56 లక్షల చెక్కులను
దేవాలయ కమిటీ సభ్యులకు
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అందజేయడం జరిగింది.అనంతరం వెనుకబడిన బిసి కులవృత్తుల వారికి
ప్రభుత్వం అందజేసిన లక్ష రూపాయల చెక్కును 50 మందికి అందజేయడం అందజేశారు.ఈకార్యక్రమంలో బిసి లోను సంబంధిత అధికారి పాండురంగ, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రాము యాదవ్,సబితా కిషోర్,
రాజ్యలక్ష్మీ,మాజీ కార్పొరేటర్
జగదీష్ గౌడ్,బద్ధం పరశురామ్ రెడ్డి, సతీష్ కుమార్,పిట్ల శ్రీనివాస్,రాము యాదవ్,గుండా నిరంజన్,ప్రసాద్, బాబు,సత్యనారాయణ,భాగ్యనంద్ రావు,సురేష్,పివి సత్యనారాయణ,
అనిల్ బైరు,గంగాధరి కృష్ణ,పిట్ల నాగరాజు,బాలకృష్ణ గుప్తా,ఫరీద్,
ఆగమయ్య,బల్ రాజ్ యాదవ్,గౌలికర్ దినేష్,తదితరులు పాల్గొన్నారు.