Wednesday, 4 November 2026

చెన్నూరు పాలక్ బోడిగ శోభ కు ఘన సన్మానం

చెన్నూరు పాలక్ బోడిగ శోభ కు ఘన సన్మానం

*భారతీయ జనతా పార్టీ చెన్నూర్ నియోజకవర్గ లో పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గం పాలక్ ప్రతినిధిగా చొప్పదండి మాజీ శాసన సభ్యురాలు బొడిగ శోభ ప్రబారి ఇన్చార్జిగా శివరాజ్ ఆర్మూర్ లు మొదటి సారి మందమర్రి కి వచ్చిన సందర్భంగా క్యాతన్ పల్లి శాఖ మందమర్రి మండల శాఖ తరపున శాలువాతో ఘనంగా సన్మానించారు