శుక్రవారం నాడు జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయము, మంచిర్యాల యందు నల్లాల భాగ్యలక్ష్మి, ఛైర్పర్సన్, జి.ప్ర.ప. మంచిర్యాల గారిచే జాతీయ పతాకావిష్కరణ గావించ బడినది. ఇట్టి కార్యక్రమములో కె. నరేందర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జి.ప్ర.ప.మంచిర్యాల గారు, ఆర్. లక్ష్మినారయణ, ఉప ముఖ్య కార్య నిర్వహణాధికారి జిల్లా ప్రజా పరిషత్, మంచిర్యాల గారు ,కార్యాలయ పర్యవేక్షకులు మరియు సమస్త జిల్లా ప్రజా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకల్లో భాగ్యలక్ష్మితెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు అనగా తేది.




