Thursday, 5 November 2026

ఛత్తీస్‌గఢ్‌లో విలేకరి హత్య

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా టోంగ్‌పాల్‌లో ఓ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. నవభారతి, నయా  ధునియా పత్రికలకు విలేకరిగా  పనిచేస్తున్న నాన్చంద్‌ జైన్‌ను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి అపహరించుకుపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఉదయం అతను దారుణ హత్యకు గురవడంతో ఇది మావోయిస్టుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *