జహీరాబాద్ ఏప్రిల్ 7 (జనం సాక్షి) మండల పరిధిలోని రాంజోల్ గ్రామము లో రంజాన్ పవిత్ర ఉపవాసాల సందర్భంగా జహీరాబాద్ రంజోల్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన జంగం గోపన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . సమానత్వం, సోదరభావం సమాజంలో పెంపొందాలని ఈ సందర్భంగా గోపన్న కాంక్షించారు.




