జగన్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: తన అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ పిటిషన్‌లోనే అరెస్టు అంశంపై వాదనలు వింటామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.