Thursday, 5 November 2026

జగిత్యాల ఉన్న ఫైర్ ఇంజన్ తో పాటు ధర్మపురి నుండి మరో ఫైర్ ఇంజన్ తెప్పించి పూర్తిగా మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు

జగిత్యాల ఉన్న ఫైర్ ఇంజన్ తో పాటు ధర్మపురి నుండి మరో ఫైర్ ఇంజన్ తెప్పించి పూర్తిగా మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు… సంఘటన స్థలానికి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్ మల్యాల సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, పట్టణ ఏఎస్ఐ నజీముద్దీన్ లు అగ్ని మాపక సిబ్బందితో కలిసి మంటలు అర్పడానికి సహకరిస్తున్నారు..