Tuesday, 3 November 2026

జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ

జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారికి ఎమ్మేల్యే క్వార్టర్స్ లో మొక్కను అందజేసి స్వాగతం పలికిన స్థానిక ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ గారు,చొప్పదండి ఎమ్మేల్యే సుంకే రవి శంకర్ గారు,జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు.