జగిత్యాల పట్టణ తహసిల్ చౌరస్తా లో టీఆరెఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారి పిలుపు మేరకు గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పాలపై మరియు పాల ఉత్పత్తులపై పెంచిన 5శాతం GSTని తక్షణమే తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టగా పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు,లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్ గారు,మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ గారు,పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్ గారు,ఎంపీపీ లు,జెడ్పీటీసీ,పాక్స్ ఛైర్మెన్ లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసి లు,రైతు బంధు సమితి నాయకులు, AMC, PACS డైరెక్టర్లు,కో ఆప్షన్ సభ్యులు,వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిదులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





