రెడ్డి. జనం సాక్షి దుబ్బాక దుబ్బాక జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి గారి తల్లి గారు మృతి చెందిన విషయం తెలుసుకొని వారిని దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో పరామర్శించినా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మద్దుల గాల్ రెడ్డి వారితోపాటు సాయి, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు




