Friday, 6 November 2026

జడ్పీటీసీ అనిత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

జడ్పీటీసీ అనిత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు :శామీర్ పేట్, జనం సాక్షి :
శుక్రవారం శామీర్ పేట జెడ్పీటీసీ మహాంకాళీ అనితా లాలయ్య పుట్టిన రోజు సందర్భంగా శామీర్ పేట లోని జగద్గిరిగుట్ట బాలికల గురుకుల కళాశాల లో కేక్ కట్ చేసి పుట్టిన రోజు జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్ లు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో మహాంకాళి అనితా, లాలయ్య తో పాటు వైస్ ఎంపిపి సుజాత , కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, కళాశాల ప్రిన్సిపాల్ ఇష్రత్ , వైస్ ప్రిన్సిపాల్ శోభారాణి,గణిత ఉపాద్యాయురాలు రజని, మరళి చారి, విద్యార్థులు పాల్గొన్నారు.
9ఎస్పీటీ -1: జడ్పీటీసీ అనితాను సన్మానిస్తున్న దృశ్యం