జనంసాక్షి , మంథని : మంథని పట్టణంలోని రాజగృహ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ని మంగళవారం పెద్దపల్లి జిల్లా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘము నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుట్ట మధుకు శాలువా కప్పి సన్మానించారు.