జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న గాజుల ప్రశాంత్ ను మరియు కావటి మధునమ్మ, కొండవేన భూదేవి లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను, అలాగే కన్నాల గ్రామంలో మాచిడి విజయ,చిదురాల సంధ్య లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను సోమవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.




