Wednesday, 4 November 2026

ములకలపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ములకలపల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ దాసరి రాజలింగు, జూలపల్లి సర్పంచ్ బొల్లెపల్లి శంకర్ గౌడ్ ఏపిఎంశాంతి శైలజ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసి రాజ్య లక్ష్మి ,సిసి శ్రీనివాస్, ఏఈవో శ్రీనివాస్ , అమాలి సంఘం అధ్యక్షులు రేగుల మొగిలి, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, మహిళలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.