జనార్దన్ ను అభినందించిన రంగసాయపేట వాసులు
వరంగల్ ఈస్ట్ ,నవంబర్ 24(జనం సాక్షి)
కిల వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కె డల జనార్దన్ కు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తమ చైర్మన్ గా అవార్డు ఇచ్చినందుకుగాను లంచ్ పేటకు చెందిన పలువురు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గండ్రతి కుమార్, కంచ రమేష్, గుర్రాల మోహన్, తోటరాజు, గాదె సామమూర్తి శంకేసి శ్రీనివాసమూర్తి ,గుండు సత్యనారాయణ, చాపల నాగరాజు, ఆవునురి కుమారస్వామి, మచ్చ కుమార్ లక్కాకుల సతీష్ తదితరులు ఉన్నారు




