Thursday, 5 November 2026

రైతులు పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోవాలి

రైతులు పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోవాలి
దామెర మండలంలోని రైతులు పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న ఊరుగొండ,కొగిల్వాయి, సింగరాజు పల్లె,ముస్త్యాల పల్లి. 25న సీతారాంపూర్, ఒగ్లాపూర్, వెంకటాపూర్,పసర గొండ 26న పులుకుర్తి, దమ్మన్నపేట, లాదెళ్ల, తక్కెళ్ళపాడు 28న దుర్గంపేట, కొగిల్వాయి,ముస్త్యాల పల్లి గ్రామాలలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.