బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంధాలయం ఛైర్మెన్ రేణికుంట్ల ప్రవీణ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంగత బడ్జెట్లో కేటాయించిన ప్రకారం జన్నారం,దండేపల్లిలో 30లక్షల రూపాయలతో నిర్మించే గ్రంథాలయం భవన డిపిఎల్ ని అడ్మినిస్ట్రేటివ్ కి పంపడం జరిగింది.హాజీపూర్ మండలకేంద్రం,లక్షేటిపేట మండలం అంకతిపల్లిలో, మందమర్రి మండలం అందుగులపేటలో మరియు కన్నెపల్లి మండలకేంద్రలో పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం కోసం ఆమోదం తెలపడం జరిగింది.
జన్నారం,దండేపల్లికి భవనాలు..




