జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సమాచార హక్కు చట్టం కమిషనర్ అమీర్ : శామీర్ పేట్, జనం సాక్షి :తూంకుంట లోని అలంక్రిత రిసార్ట్ లో పుట్టిన రోజు వేడుకలో సమాచార హక్కు చట్టం కమిషనర్ మహ్మద్ అమీర్ పాల్గొన్నారు. ఇందులో మహ్మద్ అమీర్ తో పాటు కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ , రామిడి వెంకట్ రెడ్డి, కేసీఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మనోహర బాద్ సర్పంచ్ మహీపాల్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మేడ్చల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అభినవ రెడ్డి, జావీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
26ఎస్పీటీ -1: జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సమాచార హక్కు చట్టం




