Sunday, 8 November 2026

ఫేమస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నూతనంగా ప్రారంభించిన

ఫేమస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నూతనంగా ప్రారంభించిన కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ కొండమల్లేపల్లి డిసెంబర్ 26 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం నాడు గుమ్మడపల్లి మాజీ ఉపసర్పంచ్ టిఆర్ఎస్ నాయకులు షేక్ జహంగీర్ రజియా బేగం నిర్వహించే నూతన ఫేమస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ షాప్ ను కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ యువత స్వశక్తితో ఎదగాలని ప్రజలకు అవసరమయ్యే గౌరవప్రదమైన వ్యాపారం చేయాలని వారు సూచించారు కొండమల్లేపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఫేమస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ద్వారా అన్ని రకాల చీరలపై జాకెట్లపై డ్రెస్సులపై బ్లౌజులపై శారీస్ పై అన్ని రకాల దుస్తులపై కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కోడింగ్ మగ్గం జరీతో వర్క్స్ చేయబడే అధునాతన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మరియు మగ్గం వర్క్ తో నూతనంగా ప్రారంభించిన ఫేమస్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ షాప్ ద్వారా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు మరియు ప్రజలకు, వినియోగదారులకు సరళమైన ధరలకే ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫేమస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నిర్వాహకులు షేక్ జహంగీర్ రజియా బేగం, కొండమల్లేపల్లి ఎంపిటిసి వస్కుల కాశయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నజీర్ మౌలానా, గుమ్మడవల్లి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పంగ లాలయ్య యాదవ్, టిఆర్ఎస్ నాయకులు గోవిందు నాయక్, షేక్ జానీ మియా, పాషా, డ్రీమ్ హోమ్ అండ్ డిజైనర్ సివిల్ ఇంజనీర్ ముహమ్మద్ ఫయాజ్, గుమ్మడవల్లి జనచైతన్య యోజన సంఘం అధ్యక్షుడు కొత్తగొల్ల నరసింహ యాదవ్, తయ్యబ్, మక్బూల్, ఇర్షాద్, అశ్ఫాక్ మహమ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు