భువనగిరి రూరల్: జనం సాక్షి జూలై 2.భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి పంజాల రామాంజనేయులు గౌడ్( బీబీనగర్) బొల్లేపల్లి గ్రామం నుండి గోద శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యకర్తలు ఖమ్మం జనగర్జన సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఓబీసి అధ్యక్షులు గోద రాహుల్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ మట్ట శ్రీనివాస్,రెండోవ వార్డు శ్రవణ్ గౌడ్, గ్రామ నాయి బ్రాహ్మణ అధ్యక్షులు కొత్తపల్లి రవీందర్, ఓబిసి జిల్లా కో ఆర్డినేటర్ జి శివశంకర్, జి వెంకటేష్,శేఖర్, శ్రీనివాస్ మల్లేష్,చింటు ,హర్షిత్, బింగి నరేష్, సందెల అశోక్, కే శ్రీను నరసింహ బయలుదేరినారు.
జన గర్జనకు బయలుదేరిన బొల్లేపల్లి గ్రామస్తులు




