జన పవనుడు

ఆ కళ్ళల్లో కనిపించేది పవర్
తను నిల్చుంటే ఈఫిల్ టవర్
కోట్లాది అభిమానులకు లవర్
ఆయన వేగం రేంజ్ రోవర్

సినీ గడ్డపై పవన్ పోస్టర్
బాక్సాఫీస్ అడ్డపై బ్లాక్ బస్టర్
ఫ్యాన్స్ కి  కిక్కెక్కించే బూస్టర్
రేటింగుకే దొరకని సినీ స్టార్

జనసేన అగ్ర అధినాయకుడు
తెలుగు చిత్ర కథానాయకుడు
హీరోలందరిలో నెంబర్ వన్
” పవర్ స్టార్ ” పవన్ కళ్యాణ్
******
బోనగిరి. పాండు రంగ
తొర్రూరు