.
భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణంలోని 8వ వార్డులో, ఖాజీ మైల్లో గల, జమీల్ బహిద్ దర్గా కు పురావస్తు శాఖ సంబంధించిన అధికారులు, దర్గా అభివృద్ధికై, భువనగిరి మున్సిపల్ కమిషనర్ ,నాగిరెడ్డి ,పిలుపుమేరకు, పురావతు శాఖ ఇంజనీర్లు, ఇన్స్ట్రుమెంట్ కొలతలను తీసుకొని వారిలో, పురావస్తు శాఖ ఇంజనీరింగ్ అధికారి, నర్సింగ్ నాయక్. మున్సిపల్ కమిషనర్, నాగిరెడ్డి , వార్డు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి . ఇంజనీర్, కో ఆప్షన్ సభ్యులు, ఇట్టబోయిన సబిత గోపాల్ , పురావస్తు శాఖ అధికారులకు సన్మానం చేశారు. సిబ్బంద,శంకర్ నాయక్, భాగ్యశ్రీ, వినోద్ ,భువనగిరి, పురావస్తు శాఖ. ముస్లిం కమ్యూనిటీ సభ్యులు, జలీల్, జబ్బర్ ,మొహిన్, బబ్లు, తదితరులు పాల్గొన్నారు.




