Wednesday, 4 November 2026

జమ్మూకాశ్మీర్‌లో బీఫ్ నిషేధం

జమ్మూ కాశ్మీర్‌లో బీఫ్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. బీఫ్ అమ్మకాలకు వ్యతిరేఖంగా దాఖలైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పై జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఫ్ అమ్మకాలు జరుగకుండా చూడాలని జమ్మూ కాశ్మీర్ డీజీపీకి ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సరైన కౌంటర్ దాఖలు చేయకపోవడంతో బీఫ్ సేల్స్ పై నిషేదం విధిస్తున్నట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. బీఫ్ బ్యాన్ పై జమ్మూకాశ్మీర్ లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *