Tuesday, 3 November 2026

జమ్మూకాశ్మీర్‌లో వరదల బీభత్సం

floods-in-jammu-and-kashmir

జమ్మూకాశ్మీర్ ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆర్ఎస్ పురలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. అటు ఉదంపూర్ జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. దాంతో గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కూడా వరద భీభత్సం కొనసాగుతోంది. షిహోర్‌ లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో వాగులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *