జర్నలిస్టుల ను సన్మానించిన సిద్దు రావణ్
జహీరాబాద్ నవంబర్ 16 (జనం సాక్షి) జాతీయ పత్రిక దినోత్సవం పురస్కరించుకొని జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని జర్నలిస్టుల కు బీఎస్పీ రాష్ట్ర నాయకులు సిద్దు రావణ్ ఘనంగా శాలువా, పూలమాలతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రపంచానికి చాటు చెప్పే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రాజస్వామి, సంతోష్, రాజేందర్, బసవరాజ్ ,జగన్,వెంకట్ ,చందు, ఖదీర్ ,అత్తర్ ,హరి, వినోద్, రత్నం, అశోక్, సత్యనారాయణ రెడ్డి రుద్ర స్వామి,జమీర్, నవీన్ , నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి, మల్లన్న, శాస్త్రి, శ్రీనివాస్, రాజేష్, ముజాహిద్, సత్యనారాయణ, హైమద్ భాయ్, అంజన్న, అయుబ్బాషా, తదితరులు పాల్గొన్నారు




