Thursday, 5 November 2026

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్రారాపు కుమారస్వామి ప్రజాపతి

జనం సాక్షి, చెన్నారావుపేటచెన్నారావుపేట మండలానికి చెందిన జనం సాక్షి మండల రిపోర్టర్ పాలడుగుల నాగరాజు సతీమణి తల్లి తాళ్లపెళ్లి సమ్మక్క వీరి స్వగ్రామమైన గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో ఇటీవల మరణించగా, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్రారాపు కుమారస్వామి ప్రజాపతి,జిల్లా కార్యదర్శి నరేష్,జిల్లా నాయకులు ప్రసాద్,చందు,శ్రీనివాస్,చెన్న రావుపేట అధ్యక్షులుఐలయ్య,అభి,గణేష్,కుమారస్వామి,నవీన్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.