Thursday, 5 November 2026

వినతిపత్రానికి గద్వాలజములమ్మ ఆలయంలో పూజలు

 జున్ 10 (జనంసాక్షి) గట్టుజోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ వలన
అదనంగా ఒక్క ఎకరానికి కూడా ప్రయోజనం చేకూర్చని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను రద్దు చేయాలనే విజ్ఞప్తి చేసిన రైతులువినతిపత్రానికి శుక్రవారం గద్వాల లలో జములమ్మ ఆలయంలో అమ్మ వారి వద్ద ఉంచి అర్చకులచె పూజలు నిర్వహించారు నిర్వసితులు ఈ వినతిపత్రాన్ని 12వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జోగులాంబ గద్వాలజిల్లా పర్యటన సందర్భంగా అందజేయనున్నాముఅని తెలిపారు జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న ఈ అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదాన్ని సీఎంకు తెలియజేసే అవకాశం కల్పించాలని ఇప్పటికే స్వయంగా ప్రభుత్వ జిల్లా ప్రధాన అధికారులను కలసి కోరటం జరిగింది.అని తమ ఆవేదన వినతిపత్రం రూపంలో సీఎంకు చేరే క్రమంలో ఎలాంటి అడ్డంకులు కలగరాదని ముందుగా అమ్మవారి ముందు చి పుజాలు చేయడం జరిగిందిఅనితెలిపారు నిర్వాసితులు ఐదుగ్రామల భూ ములు కొల్పొతన్న రైతులు