జర్నలిస్ట్ ను పరామర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
ఆత్మకూర్ (ఎం) నవంబర్ 23 (జనంసాక్షి) మండల కేంద్రానికి చెందిన నవ తెలంగాణ రిపోర్టర్ చెరుకు మల్లేష్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నాడు విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మల్లేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు ఆమె వెంట టిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు భాష బోయిన ఉప్పలయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మండల అధ్యక్షుడు ఎలిమినేటి నగేష్ టిఆర్ఎస్వి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాతి మల్లికార్జున్ గౌడ్ ఆటో యూనియన్ కోశాధికారి శిగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు




