Tuesday, 3 November 2026

జలహారం బృహత్తర కార్యక్రమం: తెలంగాణ మంత్రి కేటీఆర్‌

h7g2scr9హైదరాబాద్‌: జలహారం బృహత్తర కార్యక్రమం , భగీరధ ప్రయత్నమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తాగునీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని ముఖ్యమంత్రి ‘య్రర్యంగా చెప్పారన్నారు. త్వరలో మండలాల వారీగా ఏగ్రామానికి ఎప్పుడు నీళ్లిస్తామో బుక్‌లెట్లు ఇస్తామని చెప్పారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *