Wednesday, 4 November 2026

జవహర్ బాల్ మంచ్ డిస్ట్రిక్ట్ చీఫ్ కో ఆర్డినేటర్ గా తాళ్లపల్లి శ్రీలత గౌడ్ నియామకం.

 

 

 

 

 

 

 

 

. భువనగిరి టౌన్ జనం సాక్షి::–యాదాద్రి భువనగిరి జిల్లా జవహర్ బాల్ మంచ్ చీఫ్ కో ఆర్డినేటర్ గా భువనగిరి పట్టణం కి చెందిన తాళ్లపల్లి శ్రీలత గౌడ్ నియామకం అయినట్లు ఆదివారం ప్రకటనలో తెలియజేశారు. శ్రీలత మాట్లాడుతూ జాతీయ చైర్మన్ డాక్టర్ జీవి హరి శనివారం నియమించి నియామక పత్రం అందచేసినట్లు తెలిపారు. తన ఎన్నకకు సహకరించిన పార్లమెంట్ సభ్యులు భువనగిరి ఎంపి కోమట్టి రెడ్డి వెంకట్ రెడ్డి , డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ రిషీకేష్ గారికి, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.