జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు..
– శశికాంత్ గిర్కల (బీఎస్పీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి
జహీరాబాద్ డిసెంబర్( జనం సాక్షి)
ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఆ శాంతిదూత జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన చెప్పిన విధంగా ప్రేమే మార్గంగా చేసుకుని జీవితంలో ఏన్ని ఒడిదుడుకులు వచ్చిన ప్రేమగా ఎదుర్కొని నిష్కల్మషంగా, అందరూ సోదర భావంతో మెలగాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.




